FLASH: కవిత దిష్టిబొమ్మ దహనం..!

FLASH: కవిత దిష్టిబొమ్మ దహనం..!

మేడ్చల్: BRS MLA హరీష్ రావుపై కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా నిరసిస్తూ బుధవారం బోడుప్పల్లో BRS పార్టీ శ్రేణులు కవిత దిష్టిబొమ్మ దహనం చేశారు. BRS నాయకులు బీ.మధుకర్ మాట్లాడుతూ.. కవిత తీరు ఏమాత్రం హర్షించేలా లేదని, పెద్ద సారు KCR సైతం తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు తెలిపారు. కవిత ఆరోపణల వెనుక పెద్ద కుట్ర ఉన్నట్లుగా అనుమానించారు.