జాతీయస్థాయి అథ్లెటిక్ పోటీలకు మండపాక వాసి

జాతీయస్థాయి అథ్లెటిక్ పోటీలకు మండపాక వాసి

W.G: నాగార్జున యూనివర్సిటీ ప్రాంగణంలో బుధవారం జరిగిన ఆంధ్రప్రదేశ్‌ సివిల్‌ సర్వీస్‌ అథ్లెటిక్స్‌ పోటీలలో మండపాక ఉన్నత పాఠశాల ఫిజికల్‌ డైరెక్టర్‌ సంకు సూర్య నారాయణ ఎంపికయ్యారు. 1500 మీటర్ల పరుగు పందెంలో ప్రథమ స్థానం సాధించి డిసెంబర్‌ 13 నుండి 15 వరకు బీహార్‌ రాష్టంలోని పాట్నాలో జరిగే జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారని పాఠశాల హెచ్ఎం కె.ఫణిశ్రీ తెలిపారు.