'అమరావతి బిల్లుకు YCP తప్ప అన్ని పార్టీలు మద్దతు తెలిపాయి'

'అమరావతి బిల్లుకు YCP తప్ప అన్ని పార్టీలు మద్దతు తెలిపాయి'

NLR: YCP పద్ధతి ఊరందరిది ఒకదారి అయితే, ఉలిపి కట్టే దొకదారి అన్న సామెత లాగా ఉందని TDP నేత చేజర్ల వెంకటేశ్వర్ రావు ఎద్దేవా చేశారు. కోవూరులో మాట్లాడుతూ.. దేశంలోని అన్ని పార్టీలు అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లుకు మద్దతు తెలిపినా, YCP మాత్రమే వ్యతిరేకించిందన్నారు. కేంద్రంలో ప్రత్యర్థులుగా ఉన్న BJP, కాంగ్రెస్‌తో పాటు అన్ని పార్టీలు ఈ బిల్లుకు మద్దతు ఇచ్చాయన్నారు.