'దేశ కోసం పోరాడినయోధుడు అబ్దుల్ కలాం ఆజాద్'

'దేశ కోసం పోరాడినయోధుడు అబ్దుల్ కలాం ఆజాద్'

WNP: దేశ తొలి విద్యా శాఖ మంత్రిగా ప‌ని చేసి దేశ విద్యా రంగానికి బలమైన పునాదులు వేసిన ఘ‌న‌త మౌలానా అబుల్ క‌లాం ఆజాద్‌కే ద‌క్కుతుంద‌ని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి కొనియాడారు. మంగళవారం మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని పురస్కరించుకొని కలెక్టరేట్ ఆవరణలో మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలకు కలెక్టర్ హాజరై ఆయన చిత్రపటానికి పూలమాల వేశారు.