నరసింహస్వామిని దర్శించిన ఎంపీ

సత్యసాయి: మంగళగిరిలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ పానకాల లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని హిందూపురం ఎంపీ పార్థసారథి శనివారం దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, మంగళహారతి సమర్పించారు. అనంతరం ఆలయ అర్చకులు ఆయనకు తీర్థప్రసాదాలు అందజేశారు.