వైసీపీ మహిళా నేతకు కీలక పదవి

వైసీపీ మహిళా నేతకు కీలక పదవి

ATP: కళ్యాణదుర్గానికి చెందిన వైసీపీ మహిళా నేత నామాల బేబీ ప్రియాంక జిల్లా వైసీపీ అధికార ప్రతినిధిగా నియమితులయ్యారు. గురువారం వైసీపీ కేంద్ర కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ చేసింది. ప్రియాంక మాట్లాడుతూ.. పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా ముందుకెళ్తానని తెలిపారు. తనపై నమ్మకంతో ఈ పదవిని ఇచ్చిన వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.