షార్ట్ సర్క్యూట్.. రూ.6 లక్షల ఆస్తి నష్టం
నిర్మల్ జిల్లా కేంద్రంలో శాంతినగర్ చౌరస్తా వద్దగల కేక్ బాక్స్ బేకరీలో జరిగిన అగ్ని ప్రమాదం షార్ట్ సర్క్యూట్‌తో జరిగినట్లు అగ్నిమాపక శాఖ అధికారి ప్రభాకర్ తెలిపారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఆయన ఈ ప్రమాదంలో దాదాపు రూ.6 లక్షల వరకు ఆస్తినష్టం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేశామన్నారు.