మహబూబాబాద్ జిల్లాలో వర్షపాతం వివరాలు ఇలా..!

మహబూబాబాద్ జిల్లాలో వర్షపాతం వివరాలు ఇలా..!

MHBD: జిల్లావ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 84.0mm వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. కొత్తగూడ మండలంలో 14.4mm, గంగారంలో 10.6mm, బయ్యారం 2.8, గార్ల 3.8, డోర్నకల్1.4mm, కురవి 2.4 , MHBDలో 4.2గా నమోదైంది. గూడూరులో 8.2, కేసముద్రం 5.6, నెల్లికుదురు 3.2, నరసింహులపేట 8.0, చిన్నగూడూరు 4.0, మరిపెడ 2.8, దంతాలపల్లిలో 11.2, తొర్రూరులో 1.4 వర్షం పడింది.