పెన్నాడలో ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం
W.G: పాలకోడేరు మండలం పెన్నాడలోని జడ్పీ హైస్కూల్లో మంగళవారం జిల్లా పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జేసీ రాహుల్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. వినియోగదారుల్లో అవగాహన పెరిగితే మోసం తగ్గుతుందన్నారు. డీఎస్వో సరోజ, ఏఎస్వో రవిశంకర్, బొబ్బిలి బంగారయ్య పాల్గొన్నారు.