ఆ మూవీలో నేనొక బొమ్మలా ఉన్నా: నాగార్జున

ఆ మూవీలో నేనొక బొమ్మలా ఉన్నా: నాగార్జున

అక్కినేని నాగార్జున తన కెరీర్ స్టార్టింగ్ రోజులను గుర్తుచేసుకున్నారు. తాను చేసిన తొలి సినిమాలను ANR అబ్బాయి అన్న ఉద్దేశంతో చూశారని తెలిపారు. తనని మొదట్లో నటన రాదని విమర్శించారని అన్నారు. 'మజ్ను' సినిమాతో తనని నటుడిగా గుర్తించారని తెలిపారు. ఇక 'ఆఖరి పోరాటం' సినిమాలో తానొక బొమ్మలా ఉన్నానని, తనకు నచ్చిందే చేయాలని ఫిక్స్ అయిపోయినట్లు పేర్కొన్నారు.