రోడ్లపై ఆటోలు నిలిపితే చర్యలు సీఐ

రోడ్లపై ఆటోలు నిలిపితే చర్యలు సీఐ

EG: రోడ్లపై ఎక్కడపడితే అక్కడ సడన్ బ్రేక్ వేసి ఆటోలు నిలిపితే చర్యలు తప్పవని సీఐ డి. ప్రశాంత్ కుమార్ ఆటో యూనియన్ నాయకులను హెచ్చరించారు. ఆదివారం అయినవిల్లి పోలీస్ స్టేషన్ వద్ద ఆర్.ఆటో యూనియన్ నాయకులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇటీవల ఆటోల వల్ల రోడ్ల ప్రమాదాలు ఎక్కువ అవుతున్నాయి అన్నారు .ఆటో డ్రైవర్లకు లైసెన్స్ తప్పనిసరి ఉండాలన్నారు.