జిల్లాలో తొలి విడత 77.34శాతం ఓటింగ్

జిల్లాలో తొలి విడత 77.34శాతం ఓటింగ్

మంచిర్యాల జిల్లాలో తొలి విడత జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసినట్లు అధికారులు తెలిపారు. 7:00 నుంచి 1:00 వరకు జరిగిన ఓటింగ్ 77.34 శాతం ఓట్లు పోలైనట్లు అధికారులు వెల్లడించారు. దండేపల్లిలో 74.2శాతం, హాజీపూర్‌లో 84.79శాతం, జన్నారంలో 75.24శాతం, లక్షెట్టిపేటలో 81.05 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు వివరించారు.