వలస ఆదివాసులకు నిత్యవసర సరుకులు పంపిణీ

BDK: పాల్వంచ మండలం మందెరికలపాడులో స్త్రీ శక్తి ఫౌండేషన్ సభ్యులు యం.ఉమా, ప్రియా ఆధ్వర్యంలో గురువారం వలస ఆదివాసి పేదలకు దుస్తులు మరియు నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో CPI మండల కార్యదర్శి మండల కార్యదర్శి వీసంశెట్టి పూర్ణచందర్రావు, జిల్లా నాయకులు నిమ్మల రాంబాబు, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు పాల్గొన్నారు.