విశాఖ జిల్లా టాప్ న్యూస్ @9PM

విశాఖ జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ సీఎం చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ఫైర్
➢ జీవీఎంసీలో రెవెన్యూ విభాగ పనితీరుపై సమీక్ష నిర్వహించిన కమిషనర్ కేతన్‌ గార్గ్‌ 
➢ విశాఖలో సందడి చేసిన 'రాయుడు గారి తాలూకా' చిత్ర యూనిట్
➢ భూముల పరిహారానికి ఏకీకృత విధానం కావాలి: ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు