నాగులుప్పలపాడు రూరల్ సీఐ సూచనలు

ప్రకాశం: నాగులుప్పలపాడులో గురువారం రూరల్ CI శ్రీకాంత్బాబు గ్రామ మహిళ పోలీసులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మహిళలకు, పిల్లలకు భద్రత గురించి తెలియజేయాలని చెప్పారు. ప్రతి ఒక్కరి చేత శక్తి యాప్ డౌన్లోడ్ చేయించాలన్నారు. గ్రామాల్లో అసాంఘిక కార్యక్రమాలు జరిగితే సమాచారం ఇవ్వాలని తెలిపారు.