VIDEO: ఏపీ సీఎం చంద్రబాబును ఆహ్వానించిన మంత్రి
NLG: తెలంగాణ రాష్ట్రంలో ఈనెల 8,9న జరిగే గ్లోబల్ సమిట్‌కి సీఎం చంద్రబాబును ఆహ్వానించడానికి మంత్రి కొమటిరెడ్డి వెంకట్ రెడ్డి అమరవతికి వెళ్లారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రమైన ఏపీ మాకు ప్రత్యేకమని, రెండు రాష్ట్రాలు కలిసి ఉండాలన్నారు. గతంలో సీఎం చంద్రబాబు విజన్ 2020 అంటే ఆశ్చర్య పడ్డ, కానీ హైదరాబాద్ అభివృద్ధి చూశాక నిజం అనిపించిందని తెలిపారు.