రొండో రోజు 'సుపరిపాలనపై తొలి అడుగు

రొండో రోజు 'సుపరిపాలనపై తొలి అడుగు

NLR: కొడవలూరు మండలం, యల్లాయపాళెం పంచాయతీలోని రామాపురంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గురువారం రెండో రోజు 'సుపరిపాలనలో తొలి అడుగు' కార్యక్రమాన్ని నిర్వహించారు. సూపర్ సిక్స్ హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామన్నారు. యల్లాయపాళెంలో సీసీ రోడ్లు, డ్రైన్లుకు రూ. 47 లక్షలతో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు.