బూర్గంపాడు పేరును నిలబెట్టాలి: సర్పంచ్
BDK: బూర్గంపాడు మండల కేంద్రంలోని గౌతమీపురం కాలనీలో సాయికిరణ్ 11 జట్టుకు సర్పంచ్ మందా నాగరాజు ఇవాళ టి షర్ట్స్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నేటి యువత చెడు మార్గాలకు చెడు వ్యసనాలకు బానిస కాకుండా క్రీడా స్ఫూర్తితో ముందుకు వెళ్లాలని అంతేకాకుండా చదువుల్లో ముందుండాలని బూర్గంపాడు పేరు రాష్ట్రస్థాయిలో రాణించాలని ఆయన సూచించారు.