హుజూర్‌నగర్‌లో రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం

హుజూర్‌నగర్‌లో రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం

SRPT: హూజూర్‌నగర్ పట్టణంలో ఇవాళ పోలీస్ ప్రజా భరోసా కార్యక్రమంలో భాగంగా రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. FCI గోదాం వద్ద కూలీలతో జరిగిన ఈ కార్యక్రమంలో సీఐ చరమంద రాజు, ఎస్సై. మోహన్ బాబు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఆటోలలో ఎక్కువ ప్రయాణికులను ఎక్కించవద్దని, మైనర్స్‌కు వాహనాలు ఇవ్వకూడదని, మద్యం మత్తులో డ్రైవ్ చేయరాదని సూచించారు.