పసుపు బియ్యంతో కన్యకా పరమేశ్వరి చిత్రం

పసుపు బియ్యంతో కన్యకా పరమేశ్వరి చిత్రం

SDPT: కన్యకా పరమేశ్వరి జయంతి సందర్బంగా పసుపు బియ్యాన్ని ఉపయోగించి భారీ కన్యకా పరమేశ్వరి చిత్రాన్ని చిత్రించి తన భక్తిని చాటుకున్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణానికి చెందిన శ్రీరామకోటి భక్త సమాజం సంస్థ వ్యవస్థాపక, అధ్యక్షులు రామకోటి రామరాజు ఈ సందర్బంగా మాట్లాడుతూ.. భగవంతుణ్ణి సేవించుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయన్నారు.