డి. ఫార్మాసి కోర్సులకు జూన్ 15 వ తేదీ వరకు గడువు.

KDP: కడప ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో డి ఫార్మాసి ధరఖాస్తు చేసుకొనుటకు జూన్ 15 వ తేదీ గడువు ముగునట్లు కళాశాల ప్రిన్సిపాల్ శ్రీమతి సి హెచ్ జ్యోతి తెలిపారు. పేద మధ్య తరగతి విద్యార్థులకువరం 100% ప్లేస్ మెంట్స్ తో ఉజ్జ్వల భవిష్యత్తు కోసం డి ఫార్మాసి భరోసా ఇస్తుంది. పాలిటెక్నిక్ విద్యాలో రెండేళ్ల పరిమితి తో ఫార్మాసి కౌన్సిల్ ఆఫ్ ఇండియారూపొందించినది.