'కాంగ్రెస్ ఎల్లప్పుడు పేదల పక్షపాతే'
SRCL: కాంగ్రెస్ ఎప్పుడు పేదల పక్షపాతి అని కాంగ్రెస్ సిరిసిల్ల నియోజకవర్గం ఇన్ఛార్జ్ కేకే. మహేందర్ రెడ్డి అన్నారు. తంగళ్ళపల్లి మండలం ఓబులాపూర్‌లో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ళను శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో డబుల్ బెడ్ రూమ్ ఇల్లు అని చెప్పి బీఆర్ఎస్ మోసం చేసిందన్నారు. కాంగ్రెస్ ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిందన్నారు.