పాఠశాల అదనపు గదులను ప్రారంభించిన ఎమ్మెల్యే

పాఠశాల అదనపు గదులను ప్రారంభించిన ఎమ్మెల్యే

WNP: ఆగారం గ్రామంలో ఎమ్మెల్యే మేఘారెడ్డి పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా గ్రామములోని ప్రాథమిక పాఠశాలలో నూతనంగా నిర్మించిన అదనపు గదులను ఆయన ప్రారంభించారు. అనంతరం మహాలక్ష్మి పథకంలో భాగంగా మంజూరైన రాయితీ సిలిండర్ల ధ్రువపత్రాలను లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.