కేటీఆర్ కోసమే కొత్త సచివాలయం కట్టారు: సీఎం
HYD: కేటీఆర్ రాజకీయ భవిష్యత్ కోసమే KCR కొత్త సచివాలయం కట్టారని, మళ్లి వాస్తు కారణంగానే కూలగొట్టారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. కొత్త సచివాలయం నిర్మాణం వల్ల ప్రజలకు అణా పైసా మేలు జరగలేదని అన్నారు. సచివాలయం, కాళేశ్వరం, కమాండ్ కంట్రోల్ సెంటర్, ప్రగతి భవన్ తప్పితే కేసీఆర్ రాష్ట్రానికి ఏం చేశారని ప్రశ్నించారు. వాటి కోసం రూ. లక్ష కోట్లు గోదావరిలో పోశారని సీఎం మండిపడ్డారు.