వర్షానికి కూలిన ఇల్లు

వర్షానికి కూలిన ఇల్లు

SRD: నారాయణఖేడ్ నియోజకవర్గంలోని పెద్ద శంకరంపేట మండలం గొట్టిముక్కుల గ్రామంలో వర్షానికి పెంకుటిల్లు కూలింది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో పెంకుటిల్లులకు ప్రమాదం ఏర్పడింది. కిష్టమ్మ పెంకుటిల్లు వర్షానికి కూలింది. వర్షానికి పెంకుటిల్లు కూలిపోవడంతో నివాసం ఉండడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.