VIDEO: 'డ్రైనేజీ కూడ్రైనేజీ పూడికలు తీయాలి'
E.G: రాజమండ్రి రూరల్ హుక్కంపేట గ్రామపంచాయతీలో డ్రైనేజీ పూడికలు తీయకపోవడంతో వాడుక నీరు రోడ్డుపైకి చేరి మురికి నీరుగా మారి చెరువును తలపిస్తుంది. ఈ మురికి నీరు కారణంగా కలరా, డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు వ్యాప్తి చెందుతాయని గ్రామస్తులు వాపోతున్నారు. కావున సంబంధిత అధికారులు చర్యలు చేపట్టి డ్రైనేజీ పూడికలు ఇయ్యాలని గ్రామస్తులు కోరుతున్నారు.