కర్నూలు జిల్లా టాప్ న్యూస్ @12PM
✦ పలుకూరులో సీసీ రోడ్లును ప్రారంభించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి
✦ ఎరుకలచెరువులో ట్రాక్టర్ బోల్తా పడి ఓ వ్యక్తి మృతి
✦ గవిగట్టులో సీసీ రోడ్డు నిర్మాణానికి భూమిపూజ చేసిన టీడీపీ ఇన్‌ఛార్జ్ రాఘవేంద్ర రెడ్డి
✦ బైచిగేరిలో ఇంట్లో ఉరేసుకుని ఓ వ్యక్తి ఆత్మహత్య