నేటి మంత్రి పర్యటన వివరాలు..!

నేటి మంత్రి పర్యటన వివరాలు..!

VZM: రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఉదయం 9గం.లకు విజయనగరంలో ఏరియా ఆసుపత్రి కమిటీ సమావేశంలో పాల్గొంటారు. అనంతరం 10.15 గంటలకు మెడకవర్ హాస్పిటల్ కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ కార్యక్రమంలో పాల్గొననున్నారు. అలాగే సాయంత్రం 4.30 గంటలకు ఆంధ్రా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ మైదానంలో జరిగే డ్వాక్రా బజార్‌ను ప్రారంభించనున్నట్లు పార్టీ కార్యాలయ వర్గం తెలిపింది.