నిజాంసాగర్ ప్రాజెక్టులోకి భారీగా వరద

నిజాంసాగర్ ప్రాజెక్టులోకి భారీగా వరద

KMR: నిజాంసాగర్ ప్రాజెక్టులోకి భారీగా ఇన్ ఫ్లో వచ్చి చేరుతోంది. జలాశయంలో ఎగువన గల సింగూరు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తుండడంతో వరద నీరు భారీగా వస్తోంది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 31,500 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1405.00 అడుగులుగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.