‘ప్రమాణాలు పాటించకుండా డిలిమిటేషన్ చేశారు'

‘ప్రమాణాలు పాటించకుండా డిలిమిటేషన్ చేశారు'

RR: మైలార్‌దేవ్ పల్లి డివిజన్ విభజనపై BJP నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఇవాళ సమావేశంలో డివిజన్ ప్రెసిడెంట్ సూరెడ్డి వినయ్ రెడ్డి మాట్లాడుతూ.. వార్డుల డిలిమిటేషన్ ప్రక్రియ MIMకు అనుకూలంగా జరిగిందని ఆరోపించారు. ఓల్డ్ సిటీలో కొత్త డివిజన్ తక్కువ జనాభా ఉండగా, మైలార్‌దేవ్ పల్లిలో 40 వేల మంది ఉన్నారని తెలిపారు. రాబోయే GHMC ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని కోరారు.