భారీ అన్న సంతర్పణ కార్యక్రమం

భారీ అన్న సంతర్పణ కార్యక్రమం

SKLM: ఆమదాలవలసలో గల ఉమా మహేశ్వర స్వామి ఆలయంలో కార్తీకమాసం చివరి రోజు పాడ్యమి సందర్భంగా ఆలయ అర్చకులు స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. ఆలయంలో శుక్రవారం భారీ ఎత్తున అన్నసంతర్పణ కార్యక్రమం నిర్వహించారు. పరిసర ప్రాంతాల భక్తులు పెద్ద ఎత్తున హాజరై స్వామి దర్శించుకుని ప్రసాదం స్వీకరించారు.