కన్సల్టెన్సీల పట్ల అప్రమత్తంగా ఉండాలి: సీఐ ప్రకాష్
NTR: కన్సల్టెన్సీల పేరుతో నిరుద్యోగులు మోసపోతున్నారని, వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని మాచవరం సీఐ ప్రకాష్ సూచించారు. ఉద్యోగాలు వస్తాయనే ఆశతో నిరుద్యోగులు కన్సల్టెన్సీల మాయమాటలు నమ్మి అధిక మొత్తంలో డబ్బులు చెల్లిస్తున్నారని, దీనిని ఆసరాగా చేసుకుని కన్సల్టెన్సీలు మోసాలకు పాల్పడుతున్నాయని తెలిపారు.