చికెన్, మేక మాంసాలపై కార్తీక మాసం ప్రభావం
E.G: కార్తీక మాసం కారణంగా గోకవరం మండలంలో మాంసం విక్రయాలపై తీవ్ర ప్రభావం పడింది. ఆదివారం కావడంతో కిలో చికెన్ రూ.180, నుంచి 200లు పలుకుతుండగా నాటుకోడి మాంసం కిలో రూ. 600, మేక మాంసం కిలో రూ. 800లుగా ఉంది. దీంతో కొనుగోలుదారులు గణనీయంగా తగ్గడంతో వ్యాపారం మందగించిందని వ్యాపారస్తులు చెబుతున్నారు.