BREAKING: భారీగా కుళ్లిన మాంసం స్వాధీనం

BREAKING: భారీగా కుళ్లిన మాంసం స్వాధీనం

HYD: నగరంలోని మంగళహాట్‌లో టాస్క్‌ఫోర్స్ అధికారులు ఇవాళ తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో 14 టన్నుల కుళ్లిన మాంసాన్ని గుర్తించి సీజ్ చేశారు. ఢిల్లీ, మహారాష్ట్ర, జమ్మూకాశ్మీర్ నుంచి ఈ మాంసాన్ని తీసుకువచ్చినట్లు గుర్తించారు. ఈ ఘటనలో మాంసాన్ని తీసుకువచ్చిన నిందితుడు అఫ్రోజ్‌గా గుర్తించి అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు.