రేపు విద్యుత్ సరఫరాలో అంతరాయం

రేపు విద్యుత్ సరఫరాలో అంతరాయం

ADB: ఆదిలాబాద్‌లోని 33/11KV రిమ్స్ సబ్ స్టేషన్ నిర్వహణ కారణంగా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని అసిస్టెంట్ ఇంజనీర్ కె. కిరణ్ తెలిపారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 1:00 గంటల వరకు పట్టణంలోని టీచర్స్ కాలనీ, సంజయ్ నగర్, రిక్షా కాలనీ, ఓల్డ్ హౌసింగ్ బోర్డ్, కలెక్టర్ చౌక్, షాద్ నగర్ ప్రాంతాలకు పవర్ కట్ ఉంటుందన్నారు