కనిగిరి దరువులు పరిశీలించిన ఎమ్మెల్యే

ప్రకాశం: కనిగిరి పట్టణంలో ఉన్న దరువు ప్రాంతాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ముక్కు నరసింహారెడ్డి సూచించారు. బుధవారం మున్సిపల్ కమిషనర్ కృష్ణమోహన్ రెడ్డితో కలిసి దరువు ప్రాంతాన్ని పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో దరువు అభివృద్ధికి నోచుకోలేదని, కోటమీ ప్రభుత్వంలో దరువు ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామన్నారు.