పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి
ప్రకాశం: జరుగుమల్లి మండలం చిరుకూరపాదులో ఇవాళ ఎన్టీఆర్ పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి స్వామి పాల్గొన్నారు. లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి ఆయన పెన్షన్లను అందజేశారు. ఇచ్చిన మాట ప్రకారం ఒకటవ తేదీ లోపు పెన్షన్లు అందజేస్తున్నామని మంత్రి స్వామి అన్నారు. సూపర్ సిక్స్ పథకాల అమలులో పేద కుటుంబాలకు ఆనందంగా ఉన్నాయని స్వామి పేర్కొన్నారు.