పాఠశాలను సందర్శించిన రాష్ట్ర పరిశీలకుడు

పాఠశాలను సందర్శించిన రాష్ట్ర పరిశీలకుడు

WG: ఆకివీడు మండలం అజ్జమూరు గ్రామ ఎంపీపీ పాఠశాలను రాష్ట్ర పరిశీలకుడు లక్ష్మీనారాయణ శుక్రవారం సందర్శించారు. ఆయన మూల్యాంకనం పుస్తకాలలో 1, 2, 3 ఉపకరణాలు, మార్కుల ప్రధాన విధానాలను క్షుణ్ణంగా పరిశీలించారు. విద్యార్థుల రిజిస్టర్‌ని పరిశీలించి, వారి క్రమశిక్షణ విధానాన్ని ప్రశంసించారు. ఎంఈవో సీతారామయ్య, హెచ్ఎం ఆర్.వి.ఎస్. నారాయణ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.