VIDEO: 'రెండున్నర ఏళ్ల కాంగ్రెస్ పాలనలో చేసింది ఏమీ లేదు'

VIDEO: 'రెండున్నర ఏళ్ల కాంగ్రెస్ పాలనలో చేసింది ఏమీ లేదు'

HNK: రెండున్నర ఏళ్ల పాలనలో కాంగ్రెస్ చేసింది ఏమీ లేదని వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ అన్నారు. ఐనవోలు BRS ముఖ్య నేతల సమావేశంలో ఆరూరి మాట్లాడుతూ.. BRS హయాంలో పార్టీలకు అతీతంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరికి అందజేశామని, KCR నాయకత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష అని, ప్రజలంతా కేసీఆర్ నాయకత్వాన్ని తిరిగి కోరుకుంటున్నారని అన్నారు.