ఆరు లైన్లుగా హైవే విస్తీర్ణం నోటిఫికేషన్ విడుదల
SRPT: హైదరాబాద్ - విజయవాడ మధ్య ప్రయాణం మరింత వేగవంతం కానుంది. ప్రస్తుతం ఉన్న 4 లైన్ల నుంచి 6 లైన్లగా విస్తరించేందుకు, కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా నిర్మాణాలు చేయనున్నారు. ఈ రోడ్డు నిర్మాణ పనులకు రూ.10,391 కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలుస్తోంది.