కాంగ్రెస్–బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వలస
WGL: వర్ధన్నపేట మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మంగళవారం పట్టణ బీజేపీ కార్యాలయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు చెందిన నాలుగు–ఐదు వార్డుల నుంచి సుమారు 50 మంది యువకులు బీజేపీలో చేరారు. వీరికి మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ రాష్ట్ర ఎస్సీ మోర్చా మాజీ అధ్యక్షులు కొండేటి శ్రీధర్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.