VIDEO: భద్రాద్రిలో స్వామివారి బంగారు వాహనాల తరలింపు
BDK: భద్రాచలం ఆలయ అభివృద్ధి పనుల్లో భాగంగా భద్రాద్రి రామాలయంలోని శ్రీవారి బంగారు వాహనాల తరలింపు ప్రక్రియ ప్రారంభమైంది. ప్రధానాలయం నుంచి సుమారు 12 బంగారు వాహనాలను శుక్రవారం ఉదయం జ్ఞాన మందిరం గుట్టపై ఉన్న గోవిందరాజస్వామి ఆలయానికి తరలిస్తున్నారు. ఈ సందర్భంగా TG SPF సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు.