మండలాలకు బీజేపీ అధ్యక్షుల నియామకం

మండలాలకు బీజేపీ అధ్యక్షుల నియామకం

MBNR: బీజేపీ జిల్లాలోని వివిధ మండలాలకు చెందిన నూతన అధ్యక్షుల పేర్లను బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి పార్టీ కార్యాలయంలో ప్రకటించారు. హన్వాడ కొండ శివలింగం, పాలమూరుపట్టణం నార్త్ జోన్ డి లక్ష్మీనారాయణ, జడ్చర్ల రామకృష్ణ, బాల్ నగర్ గోపాల్ నాయక్, నవాబ్ పేట్ లక్ష్మీనారాయణ, కొత్తకోట నరసింహులు, మండల అధ్యక్షుడిగా ప్రకటించారు.