చించల్ పేట్ గ్రామంలో సన్న బియ్యం పంపిణీ

చించల్ పేట్ గ్రామంలో సన్న బియ్యం పంపిణీ

VKB: నవాబ్ పేట్ మండలం చించల్ పేట్ గ్రామంలో చౌక ధరల దుకాణంలో రేషన్ కార్డు లబ్దిదారులకు చేవెళ్ల కాలే యాదయ్య సన్న బియ్యం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... పేద, ధనిక అనే తేడా లేకుండా ఉండాలనే ఉద్ధ్యేశంతో రాష్ట్ర ప్రభుత్వం సన్నబియ్యం పథకాన్ని తీసుకొచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు.