VIDEO: వర్ధన్నపేటలో భారీగా కురుస్తున్న వర్షం

VIDEO: వర్ధన్నపేటలో భారీగా కురుస్తున్న వర్షం

WGL: వర్ధన్నపేట మండలంలో ఆదివారం సాయంత్రం భారీ వర్షం కురుస్తుంది . ఇప్పటికే మండలంలోని కొత్తపెళ్లి, ల్యాబర్తి గ్రామాల్లో ఆకేరు వాగు మత్తల్లు పడి ప్రవహిస్తుండగా, ఈ వర్షంతో మరింత ఉద్ధృతంగా వరద వచ్చే ప్రమాదం ఉందని అధికారులు అంచనా వేశారు. ఆకేరు వాగు పరివాహక ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని మండల అధికారులు ఆదేశాలు జారి చేశారు.