రేకులపల్లిలో ధ్వజస్తంభం ప్రతిష్ఠ
GDWL: ప్రతి గ్రామంలో బడి, గుడి తప్పనిసరిగా ఉండాలని గద్వాల ఎమ్మెల్యే సతీమణి బండ్ల జ్యోతి అన్నారు. ఇవాళ రేకులపల్లి గ్రామంలోని శ్రీ శివాలయం, ఆంజనేయస్వామి దేవాలయం ధ్వజస్తంభం, బొడ్రాయి ప్రతిష్ఠ మహోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొని, ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆమెను ఆలయ మర్యాదలతో ప్రధానాచార్యులు స్వాగతం పలికారు.