పేద ముస్లింలకు రంజాన్ తోఫా పంపిణీ చేసిన ఎమ్మెల్యే
SRPT: కోదాడ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో రంజాన్ మాసం సందర్బంగా ముస్లింలకు, రంజాన్ తోఫాలు ఈరోజు అందజేసిన కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి కోదాడ నియోజకవర్గ వ్యాప్తంగా వెయ్యి మందికి అందజేయనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పవిత్ర రంజాన్ మాసంలో పాటించే ఉపవాస దీక్షలు ఎంతో భక్తి శ్రద్ధలతో పాటిస్తారని, అల్లా ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలన్నారు.