ఎన్నికల నేపథ్యంలో ముమ్మరంగా వాహన తనిఖీలు

ఎన్నికల నేపథ్యంలో ముమ్మరంగా వాహన తనిఖీలు

KMM: ముదిగొండలో గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో వాహనాలు తనిఖీలు ఆదివారం ఫ్లయింగ్ స్క్వాడ్, డిప్యూటీ తహసీల్దార్ కరుణాకర్, పోలీస్ సిబ్బంది చేపట్టారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సామాన్య ప్రజలు ఎటువంటి అనుమతులు రుజువులు లేకుండా నగదు అక్రమంగా తరలించకూడదని అధికారులకు ప్రజలు సహకరించాలని తెలిపారు. సరైన పత్రాలు లేని పలు వాహనాలను తనిఖీ చేశారు.