'ఆటో కార్మికుల అభ్యున్నతికి కృషి చేస్తాం'

'ఆటో కార్మికుల అభ్యున్నతికి కృషి చేస్తాం'

KNR: కేడీసీసీ బ్యాంక్ ఆటో యూనియన్ అడ్డా నం-2 ఎన్నికల్లో విజయం సాధించిన కరీంనగర్ ఆటో కార్మిక సంక్షేమ సంఘం నూతన కమిటీని మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ బుధవారం అభినందించారు. అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సంపత్, కోశాధికారి నాగభూషణంను సన్మానించారు. నగర రవాణా వ్యవస్థలో కీలకమైన ఆటో కార్మికుల సంక్షేమం, సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు.