VIDEO: 'మహిళలకు రాధాకృష్ణ బహిరంగ క్షమాపణ చెప్పాలి'

VIDEO: 'మహిళలకు రాధాకృష్ణ బహిరంగ క్షమాపణ చెప్పాలి'

E.G: ఏబీఎన్ ఛానల్ రాధాకృష్ణ రాష్ట్ర మహిళలను కించపరిచే విధంగా మాట్లాడితే ఊరుకునేది లేదని EX ఏపీ రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్ పర్సన్, EX రుడా చైర్పర్సన్ మేడపాటి షర్మిళ రెడ్డి హెచ్చరించారు. బుధవారం రాజమండ్రిలో ఆమె మాట్లాడుతూ.. EX సీఎం జగన్ చెప్పిన 'మావిగన్' రాజధానిని పక్కదారి పట్టించాలని రాధాకృష్ణ రాష్ట్ర మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్నారు.